Selected from : My Autograp
హై...ప్రెండ్స్.. చాల రోజుల తర్వాత వచ్చాను కదా..ఏం చెద్దాం బిజి బిజి చెప్పుకుంటె ఏముంది.మల్లి పాత కథె..కొంచం తీపి,కొంచం చేదు..జీవితం నరక కూపం..ఈ రొజు పెళ్లి రోజు,కాని పని వత్తిడి వల్ల Orion New Programme online కావడం వల్ల నన్ను నేను మరచిపోయాను..నజ్జు Phone చేసి..చెప్పె వరకు జ్నాపకం రాలేదు..చాల బాధ కలిగింది..ఆవిడ మనసు బాద పెట్టాను అని ఏదో ఒక రకమైన feeling కలిగింది...ఏమైన ఆమేతో గడపని ఈరోజు ఏదొ ఒక లోపంలా అనిపిస్తుంది...అనిపించడం ఏంటి?నిజంగానే లోపమే కదా..!సరె ఏ జన్మలో చేసిన పాపమో కాని ఇలా వెంటాడి వేదిస్తుంది...
Tags : పెళ్లి - రోజు
| Post Link | Link to out |
Comments (1 )
|
0
0
Posted by Nazeer at Tue 05 April 2011 Time 11:12
